అడ్డగుడూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్
జన్మదిన వేడుకలు

మండలపార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగుడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను కేకు కట్ చేసి బాణసంచా కాల్చి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య ,మాజీ జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య,పిఎసిఎస్ మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ మహేంద్ర నాథ్,మాజీ ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి,మండల అధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి,మండల ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్,పట్టణ కార్యదర్శి గజ్జెల్లి రవి, యువ నాయకులు బాలెంల నరేందర్, చిప్పలపెళ్లి నరేందర్,బాలెంలరామకృష్ణ ,సర్పంచులు,కడారి సైదులు,వెంకన్న,కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ బట్ట వెంకటయ్య,బీఆర్ఎస్ నాయకులు గురుమూర్తి,నిర్మల వెంకటేశ్వర్లు,ఇరుగు లక్ష్మణ్,పోలేపాక అబ్బులు, వరిగడ్డి లోకేష్,గుడెపు పరమేష్,గుడెపు నరేష్,బోనాల మహేందర్,తదితరులు పాల్గొన్నారు.