లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

తిరుమలగిరి 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో లయన్ రేవూరి రమణారెడ్డి సహకారంతో,స్థానికంగా ఉన్న సుప్రజా ఎస్టేట్ నందు నివసిస్తున్న ప్రవాస కుటుంబా లకు చలికాలం కావడం తో సుమారుగా 20 (20-కుటుంబా లు )లకు గాను దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సోమేశ్, కార్యదర్శి గణేష్, ట్రెజరర్ డా. రమేష్, లయన్ రేవూరి రమణారెడ్డి, లయన్ మందడి పద్మారెడ్డి, లయన్ రామచంద్రన్ గౌడ్,లయన్ గిరి గౌడ్,లయన్ కృష్ణమాచారి,లయన్ ఐతే శ్రీను, లయన్ లక్ష్మణ్ మరియు స్థానికులు పాల్గొన్నారు