కేసీఆర్ హయాంలో చేసిన గొప్ప పథకాల గురించి ఇంటింటికీ ప్రచారం
ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.
జోగులాంబ గద్వాల 4 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నేడు శ్రీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాత్మక పథకాల గురించి కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన ఆలంపూర్ శాసనసభ్యులు శ్రీ విజయుడు . అనంతరం కళ్యాణి లక్ష్మి షాది ముబారక్రైతులకు రైతుబంధు, రైతు బీమామిషన్ భగీరథ – త్రాగునీరు సౌకర్యంయువతి విద్యార్థులకు కేసీఆర్ కిట్గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్మౌలిక సదుపాయాలు, మత్స్యకారులకు వాహనాలుగొర్రెల పంపిణీ మొదలైన ఎన్నో పథకాలుకౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజలకు వివరాలను తెలిపి, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ BRS పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి వడ్డేపల్లి మున్సిపాలిటీలో గులాబి పార్టీ జెండాను ఎగరవేయాలని ఆయన అన్నారు,.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.