రైతు ఋణమాఫీధర్నా....
ఖమ్మం జిల్లా.
నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు ఋణ మాఫీ ని నిబంధన లు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీర్ పిలుపు మేరకు, పాలేరు మాజీ శాసన సభ్యులు కందాల. ఉపేందర్ రెడ్డి ఆదేశనుసరం,మండల BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినారు..
అనంతరం వ్యసాయ అధికారి కార్యాలయం వరకు రైతులు ర్యాలీ గా వెళ్లి AO గారికి రైతులకు నిబంధనలులేకుండా రెండు లక్షల రూపాయలు ఋణమాఫీ అమలు చేయాలనీ వినతిపత్రం అందజేసినారు. మాజీ ఎంపీపీ రైతు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు లకు రెండు లక్షల రూపాయలు ఋణ మాఫీ అంటూ కాలయాపన చేస్తూ , రైతులను మోసం చేస్తుంది అన్నారు.