40 క్వింటాల మిర్చి కుప్పని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.

జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి .:- మండలం తూముకుంటా గ్రామ శివారులో అలిపిరా అనే రైతుకు సంబంధించిన 40 క్వింటాల మిర్చి కుప్పని తగలబెట్టిన గుర్తుతెలియని దుండగులు. సుమారు 6లక్షల విలువ చేసే పంట పూర్తిగా దగ్ధం అయ్యింది అని బాధితుడు అయిజ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా,కేసు నమోదు చేసుకుని ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సై శ్రీనివాస రావు... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.