రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మచ్చ రామారావు

Mar 31, 2025 - 20:03
Mar 31, 2025 - 20:14
 0  4
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మచ్చ రామారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో రంజాన్ పండుగ సందర్భంగా చర్ల మండలంలోని ముస్లిం సోదరులకు పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చా రామారావు. సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా పలువురు ముస్లిం సోదరులందరూలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు భావాలని , అధర్మాన్ని, ద్వేషాన్ని, రూపుమాపే గొప్ప పండుగ అని కొనియాడారు. రంజాన్ పవిత్ర మాసంలో దీక్షలు, ప్రేమా, దయ, గుణాలను పంచుకొని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు పండాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థించరు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాముల సాంబశివరావు, అప్రోజ్, జావుద్దీన్, తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు*