**రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు""ఎర్నేని వెంకటరత్నం బాబు*

Mar 31, 2025 - 18:23
Mar 31, 2025 - 18:40
 0  6
**రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు""ఎర్నేని వెంకటరత్నం బాబు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : నెలరోజుల భక్తి, శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

రంజాన్ ఉపవాస దీక్షలు మనలో క్రమశిక్షణ, దాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తాయి.

తెలంగాణ భూమి మత సామరస్యానికి మార్గదర్శిగా నిలుస్తోంది.

ప్రేమ, శాంతి, సామరస్యంతో ఈ పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈద్ ముబారక్! 

యెర్నేని. వెంకటరత్నం (బాబు గారు )... తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. కోదాడ నియోజకవర్గం....

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State