యూరియా కొరత అంటూ డ్రామాలు ఆడుతున్నారు
యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు యూరియా కొరతకు కేంద్రం కారణమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? యూరియా కొరతపై బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను రైతులు నమ్మరు – తుమ్మల నాగేశ్వర్ రావు