యువతకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండల పరిధిలోని
కొదండపురం గ్రామ యువత కు
ఎస్ ఎ సంపత్ కుమార్ ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు
అందెబోయిన్ వెంకటేష్ యాదవ్ ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఆధ్వర్యంలో
క్రికెట్ కిట్ సామాగ్రి ని
అందజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో
నర్సింహా నాయుడు
పుల్లారెడ్డి తిరుపతి
మంద శేంకర్
ఆంజనేయులు
సత్య యువత
తదితరులు పాల్గొన్నారు