**పాలేరు నియోజకవర్గం లో ఇళ్లపై ఉన్న విద్యుత్తు తీగలను అర్పించిన మంత్రి పొంగిలేని కి ధన్యవాదాలు""మార్కెట్ చైర్మన్*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ : *పాలేరు నియోజకవర్గంలో ఇళ్ళ పై ఉన్న విద్యుత్ తిగేలను మార్పించిన పొంగులేటి గారికి ధన్యవాదములు*
*గ్రామాలలో ఇళ్ల పైనుండి విద్యుత్ తీగలు ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు మరియు ప్రాణ నష్టం జరుగుతుండేది అయినా గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. ఇళ్లు కొత్తగా నిర్మించుకోవాలన్నా విద్యుత్ తీగల వలన ఇబ్బందులు ఉండేవి, విద్యుత్ తీగలు తెగి ఇళ్ల పై పడుటం వలన ప్రాణ నష్టం జరిగేది. పాలేరు నియోజకవర్గం ప్రజలు విద్యుత్ తీగల వలన ఇబ్బందులు పడకూడదని మన ప్రియతమా నేత పేదలపాటి పెన్నిధి తెలంగాణ రాష్ట్రా రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకోని ఇళ్ల పై ఉన్న విద్యుత్ తీగలను మార్చుటం కోసం నిధులను మంజూరి చేయించ్చినారు.*
*మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనన్నా కృషి తో మంత్రి పొంగులేటి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారి సూచనలతో వెంటనే విద్యుత్ శాఖవారు ఇళ్ల పై ఉన్న విద్యుత్ తీగలను మార్చటం జరుగుతుంది.అదే క్రమంలో ఈరోజు రాజేశ్వరాపురం గ్రామంలో విద్యుత్ తీగలను మార్చటం జరిగింది అని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు అన్నారు*
*ఈ సందర్బంగా మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనన్నకు మరియు శ్రీ దయాకర్ రెడ్డి గారికి నియోజకవర్గం ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసినారు.*
*ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డి ఈ, ఏ ఈ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య, సేవాదళ్ అధ్యక్షులు బచ్చలకూర నాగరాజు మండల నాయకులు యర్రబోయిన నర్సయ్య నర్సింహారావు నరేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.*