యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పిసిసి జన్మదిన వేడుకలు

తిరుమలగిరి 25 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో PCC అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రెస్ ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల దానయ్య, దుప్పెల్లి అబ్బాస్,రాపాక సోమేశ్,కన్నబోయిన మల్లయ్య,తిరుమని యాదగిరి, నాయిని కృష్ణ,బొడ్డు బాలకృష్ణ ,రాము గౌడ్,చింతకాయల సుధాకర్,సోమని బిక్షం,కందుకూరి కుమారస్వామి,బాకీ రమేష్,ఏనుగుల వెంకన్న,భాస్కర్ నాయక్,దోoతరబోయిన నాగరాజు గోపాల్దాస్ రాజు, సోమయ్య, సహదేవ్,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ఎల్లంల యాకన్న,యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సోమారపు వెంకటేష్,యువజన కాంగ్రెస్ నాయకులు ఉడుగు రోహిత్,కందుకూరి సంతోష్,గద్దల అనుదీప్,దొంతరబోయిన గణేష్,కందుకూరి వంశీ,కంబాల రాకేష్,కొమ్ము ప్రవీణ్,ఎర్ర నరేష్,రషీద్ ఖాన్,చందు గౌడ్, బోనగిరి యశ్వంత్ గోపాల్ దాస్ సోమేశ్, శెట్టి క్రాంతి,ద్రావిడ్,బన్నీ,అభి శశాంక్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు...