యం ఆర్. టీ టిఫిన్ సెంటర్ అనంతరం అడ్డా రోడ్డులో ప్రారంభించిన యస్. కె. భాషా మియా నల్గొండ జిల్లా మాజీ జడ్పి కో - అప్షన్ మెంబర్ బిషప్ దుర్గం ప్రభాకర్ - హెప్సిబా బేతెస్థమినిస్ట్రీస్ వ్యవస్థాపకులు

యం ఆర్. టీ టిఫిన్ సెంటర్ అనంతరం అడ్డా రోడ్డులో ప్రారంభించిన యస్. కె. భాషా మియా నల్గొండ జిల్లా మాజీ జడ్పి కో - అప్షన్ మెంబర్ బిషప్ దుర్గం ప్రభాకర్ - హెప్సిబా బేతెస్థమినిస్ట్రీస్ వ్యవస్థాపకుల
తెలంగాణ వార్త ఫిబ్రవరి 12: పెన్ పహాడ్ మండల కేంద్రం అనంతరం అడ్డ రోడ్డు నందు మామిడి జానయ్య ఎల్లమ్మ దంపతులు మరియు కుమారుడు రాకేష్, కుమార్తె రమ్య రోడ్డు పైన టీ కొట్టు నడుపుతూ ఆర్థికంగా కుటుంబం గడువలేక ఇబ్బందులు పడుతుండగా ఉమ్మడి నల్గొండ మాజీ జడ్పి కో -ఆప్షన్ నెంబర్, సూర్యాపేట 5 వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రజానాయకులు యస్. కె. భాషా మియా పెద్ద మనసుతో ముందుకు వచ్చి వారి తోట ముందు టీ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొనూటకు అనుమతినివ్వగా బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ప్రారంభ ప్రార్ధన చేయగా యస్. కె. భాషా మియా చేతుల మీదుగా యం. ఆర్. టీ టిఫిన్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రార్భాంచి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం లో, వర్ష కాలంలో ప్రయాణికులకు ఇక్కడ నీడ లేక, దాహం తో తినటానికి ఏమి దొరక తీవ్ర ఇబ్బందులు ఏడుకొంటున్నారని ప్రజల ఇబ్బందులు కన్నులరా చూశానని, మీరు కష్టపడి పనిచేసుకొని నిత్యం షాపు నడుపుతూ అభివృద్ధి చెందాలని అన్నారు.అనంతరం మామిడి జానయ్య దంపతులు పూల మాల శాలువాతో యస్ కె భాషా మియా, బిషప్ దుర్గం ప్రభాకర్ ను సత్కరించారు.ఈ కార్యక్రమం లో పాస్టర్స్ పెలోషిప్ గౌరవ సలహాదారులు రెవ. బొక్క ఏలీయా రాజు, పెన్ పహాడ్ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. డి. జాన్ ప్రకాష్,పాస్టర్ సైమన్, పాస్టర్ మల్లేపల్లి ప్రకాష్ పాల్,మాజీ వైస్. యం. పి. పి. మామిడి వెంకటయ్య, సింగిరెడ్డి పాలెం మాజీ సర్పంచ్ యస్. కె. షాపి, మామిడి సైదులు, మామిడి వెంకన్న, గద్దల సైదులు, గద్దల నవీన్, ఆదిమళ్ళ బాబు తదితరులు పాల్గొన్నారు