రూ.1500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్..
ఏసీబీ వలలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లా లైసెన్స్ జీరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ 1500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై రమేష్...