మోడీ చంద్రబాబు దళిత ద్రోహులు 

Aug 2, 2024 - 18:59
 0  6
మోడీ చంద్రబాబు దళిత ద్రోహులు 

హలో మాల చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ 

ఎస్ సి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు అగ్ర వర్ణాల కుట్ర 

మాల నాయకులు అవేశానికి లోను కావద్దు 

సుప్రీం కోర్టు ను ఆశ్రహీస్తాం 

మాలమహానాడు జాతీయ అధ్యక్షులు
 డా పసుల రాంమూర్తి 

మాలమహానాడు ముఖ్య నాయకులు సమావేశం జాతీయ కార్యదర్శి ఎడ్ల మెహర్ బాబు అధ్యక్షతన మల్కాజ్గిరి జిల్లా లోని ఆనంద్ బాగ్ డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగింది ఈ సమావేశంనకు ముఖ్య అతిది గా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి హాజరు అయి హలో మాల చలో ఢిల్లీ కరపత్రం అవొష్కరణ చేశారు ఎస్ సి వర్గీకరణ తీర్పు అగ్రవర్ణ ల  కుట్ర అన్నారు భారత దేశం లో ఎస్ సి లను విభజించాలంటే 341 ఆర్టికల్ ద్వారా మాత్రం సాధ్యం అవుతుంది అన్నారు సుప్రీం కోర్టు తీరు అమ్ముడు పోయే తిరుగా ఉంది అన్నారు మాల సోదరులు అవేశానికి గురి కావద్దు అని కోరారు 10 11 12 ఆగస్టు నెలలో హలోమాల చలో ఢిల్లీ కార్యక్రమం విజయ వంతం చేయాలనీ పిలుపు నిచ్చారు సుప్రీం కోర్టు ను ఆశ్రహించి మళ్ళీ ఎస్ సి వర్గీకరణ ను రద్దు చేపిస్తా మని అన్నారు మోడీ చంద్రబాబు లు మొదటి దళిత ద్రోహులు అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల అశతోష్ రాష్ట్ర కార్యదర్శి మేకల ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మహిళ కార్యదర్శి గంట బబిత మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బిళ్ళం నరహరి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టు యాదగిరి రాం మోహన్ జి కే మూర్తి జాషువా రాజు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333