మిరప కూలీలా ఆటో బోల్తా ఒకరు మృతి

Apr 16, 2025 - 21:41
 0  6
మిరప  కూలీలా ఆటో బోల్తా ఒకరు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్  మండల పరిధిలోని కోట పహాడ్ గ్రామపంచాయతీ దగ్గర టేకుమట్ల గ్రామానికి చెందిన ఆటోలో మొత్తం కూలీలు 23 మంది తో కొట పహాడ్ దగ్గర మిరప తోట కు వ్యవసాయ కూలీల తో ఆటోలో వెళుతుండగా కుక్క అడ్డుగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది టేకుమట్ల గ్రామానికి చెందిన మదరబోయిన యాదమ్మ (కారం ) యాదమ్మ వయస్సు (55) చనిపోయింది ఈమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నది మరొకరు అదే గ్రామానికి చెందిన పిండిగా కలమ్మ వయస్సు (52) ఈమెకు చెవిలోనుంచి రక్తం కారడం తో ఈమెను హైదరాబాద్ కు తరలించినారు మిగత కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి ప్రమాదంలో గాయపడ్డవారు అందరూ టేకుమట్ల గ్రామానికి చెందినవారు గాయపడ్డ వారిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు . తరలించినారు