మండల స్థాయి సమావేశం ఎంపీడీవో
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2017 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండల ప్రజా పరిషత్ 45 రోజుల మండల స్థాయి సమావేశం తేదీ 11 /9/2026 శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఇటిక్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించబడును కావున అందరూ మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి, తప్పకుండాహాజరుకావాలని ఎంపీడీవో వివిధ శాఖల అధికారులను కోరారు. ఇటిక్యాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు, సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.