మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తిమ్మప్ప

Aug 28, 2024 - 20:44
 0  3
మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తిమ్మప్ప

- కానిస్టేబుల్ ను అభినందించిన ప్రయాణికులు..

జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నందు కార్ ట్రబుల్ తో కార్ రన్నింగ్ లో రోడ్డు మధ్యల ఆగిపోవడంతో,విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తిమ్మప్ప చూసి, తోటి ప్రయాణికులతో కలిసి కారును తోసి,పక్కకు ఆపారు...దీంతో కార్ ట్రబుల్ను  చూసి, స్పందించిన కానిస్టేబుల్ ని ప్రయాణికులు అభినందించారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333