మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు

Jan 1, 2025 - 20:25
 0  50
మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు

అడ్డగూడూరు 1జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆయనతోపాటు మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,మాజీ ఎంపీటీసీ పూలపెల్లి జనార్థన్ రెడ్డి,పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెవల్లి దేవగిరి,ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని,బిసి సెల్ మండల అధ్యక్షులు కడారి సైదులు,అడ్డగూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పరమేష్ గూడెపు, బాలెంల అరవింద్,గూడెపు నరేష్,మందుల కిరణ్ ,తోట నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333