ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ జములమ్మ  ఆలయ నూతన కమిటీ సభ్యులు

Jan 4, 2025 - 18:56
 0  6
ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ జములమ్మ  ఆలయ నూతన కమిటీ సభ్యులు

ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ జములమ్మ  ఆలయ నూతన కమిటీ సభ్యులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ  పరశురాముడు స్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు బాబు S/o నాగన్న మరియు వెంకటేష్ S/o వెంకటస్వామి నియామకమైన సందర్బంగా మర్యాదపూర్వకంగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారిని కలిసి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333