మరిపెడలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం నూతన మండల కమిటీ ఎన్నిక!

Jul 26, 2025 - 18:14
 0  3
మరిపెడలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం నూతన మండల కమిటీ ఎన్నిక!

అధ్యక్షుడుగా చింత వెంకన్న ఉపాధ్యక్షులుగా గంగుల వెంకటేష్

మరిపెడ 25 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర.అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం,మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండలం.నూతన మండల కమిటీని నియమించడం జరిగింది.తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండలం నూతన మండల అధ్యక్షులు చింత వెంకన్న,ఉపాధ్యక్షులు గంగుల వెంకటేష్,కార్యదర్శి తప్పెట్ల సురేష్ ,కోశాధికారి భాష్పంగు వెంకన్న,సహాయ కార్యదర్శి భాష్పాంగ్ సోమన్న,రాష్ట్ర నాయకులు జిన్నా లచ్చయ్య,ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం తొర్రూర్ మండల జర్నలిస్టులు,నరసింహులపేట మండల జర్నలిస్టులు,పెద్దవంగర జర్నలిస్టులు,ఇతర మండల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ,తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333