మన దేశం లో ఉన్న కొందరు హౌలా గాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు

Aug 6, 2024 - 20:28
 0  11
మన దేశం లో ఉన్న కొందరు హౌలా గాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు

దేశం నాశనం అయ్యే పనులు,,, దేశం దివాలా తీసే పనులు,,, దేశం లాస్ అయ్యే ఉచిత పథకాలు,,, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం,,, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను నడపడం..... ఇలా చేస్తే ఏ దేశం అయినా నాశనం అయితది.... చూడండి! ఆఖరికి బాంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేయడమే కాక దేశమే వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.... ఇలా ఇదివరకు బ్రిటన్ ప్రధాని,,, మలేసియా ప్రధాని,,, శ్రీలంక ప్రధాని,,, పాకిస్తాన్ ప్రధాని ఇలా చాలా దేశాల ప్రధానులు పారిపోయారు.... అలా మన దేశం లో హింస జరగవద్దు అంటే అందరూ ఖత్చితంగా దేశ భక్తి తో ఉంటూ దేశం కోసం పని చేయాలి. కానీ, బ్రోకర్ రాజకీయ నాయకుల అబద్దాలు వినడం,, ఉచిత పథకాలకు ఆశ పడడం చేస్తే మన దేశం కూడా ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి కి వస్తది....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333