మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

Mar 17, 2025 - 20:12
 0  6
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

డీకే అరుణ‌ ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై ఆరా తీసిన రేవంత్ రెడ్డి

ఘ‌ట‌న జ‌రిగిన తీరును, త‌న అనుమానాల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చిన డీకే అరుణ‌

భ‌ద్ర‌త పెంచుతామ‌ని డీకే అరుణ‌కు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

భ‌ద్ర‌త పెంచాలంటూ పోలీసు శాఖ‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచార‌ణ వేగ‌వంతం చేసి వాస్త‌వాలు తేల్చాల‌ని పోలీస్ శాఖ‌కు ఆదేశం

గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగితే పట్టించుకొని రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఇంట్లో చోరీ జరిగితే ఎంపీని ఫోన్లో పరామర్శించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333