మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యలు పరిష్కరిస్తున్న""డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : తుమ్మల గారి క్యాంపు కార్యాలయం (ఖమ్మం) ఈరోజు క్యాంపు కార్యాలయం నందు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల దగ్గర నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్న మన యువజన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు పాల్గొన్న ముఖ్య నాయకులు...