మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో"డాక్టర్ తుమ్మల యుగంధర్ గారిని మర్యాదపూర్వక కలిసిన"19వ డివిజన్ కార్పొరేటర్
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మ : తుమ్మల గారి క్యాంపు కార్యాలయం (ఖమ్మం) ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 19 వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకన్న గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి క్యాంపు కార్యాలయం నందు మన యువజన నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు...