భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం"పాలేరు అసెంబ్లీ అభ్యర్థి నున్న రవికుమార్
భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలబడండి జిల్లా సభ్యత్వ ఇంచార్జ్ ఎడ్ల అశోక్ రెడ్డి
పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేలకొండపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలేరు అసెంబ్లీ అభ్యర్థి నున్నా రవికుమార్ పాల్గొన్నారు శక్తి కేంద్ర ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో ప్రతి పోలింగ్ బూతులో 200 సాధారణ సభ్యత్వాలు చేయాలని ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ దేశ రక్షణలో దేశాభివృద్ధిలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని వివరిస్తూ అందర్నీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా పనిచేయాలని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిజిల్లా సభ్యత్వ కన్వీనర్ శ్యామ్ రాథోడ్ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షరీఫుద్దీన్ గోవిందరావు సతీష్ నరేష్ గోపి మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు