భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి

అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పుట్టల అనిల్
వేములపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు పూటల అనిల్ మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఅంబేద్కర్ యూత్ అధ్యక్షుడ పుట్టల అనిల్ కేక్ కట్ చేశారుఊరు ఊరంతా కోలాట ప్రదర్శనలతో డీజే పాటలతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం కుల నిర్మూలన సాధిస్తాం అంటూ నినాదాలు చేశారుఈ కార్యక్రమంలో ఎస్సై డి. వెంకటేశ్వర్లు ఏఈఓ నితిన్ నాయక్, బిఎస్పీ మిర్యాలగూడ నియోజకవర్గం ఇన్చార్జి పుట్టల దినేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలికాంతారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్టల కురుపయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల శ్రీనివాస్, బొంగర్ల వినోద్, పుట్టల పెద్ద వెంకన్న,మాజీ సర్పంచ్ లు చిర్ర మల్లయ్య ,జడ రాములు పుట్టల శ్రీనివాస్ పగడాల నాగేష్ అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు పుట్టలగిరి పగడాల నాగయ్య చంటి, పుట్టల రేవంత్, అంబేద్కర్ అభిమానులు ఆశయ సాధకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.