బొంకూర్ గ్రామంలో  77వ స్వాతంత్ర దినోత్సవము బొంకూర్ హైస్కూల్లో స్వతంత్ర వేడుకలు జరిగినవి

Jan 26, 2026 - 19:25
 0  2
బొంకూర్ గ్రామంలో  77వ స్వాతంత్ర దినోత్సవము బొంకూర్ హైస్కూల్లో స్వతంత్ర వేడుకలు జరిగినవి

బొంకూర్ గ్రామంలో  77వ స్వాతంత్ర దినోత్సవము బొంకూర్ హైస్కూల్లో స్వతంత్ర వేడుకలు జరిగినవి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ దేవన్నగారు మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ సర్పంచులు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దల సమక్షంలో 77వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి తదుపరి ఆటల పోటీలో గెలిచిన వారికి  ఇవ్వడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333