బీచుపల్లి కృష్ణనది పరివాహ ప్రాంతాన్ని పరిశీలన కలెక్టర్
జోగులంబ గద్వాల 13 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండలంలో బీచుపల్లి నది పరివాహ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఏక్తాపూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎర్రవల్లి చౌరస్తాలో గల ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి లు ఉన్నారు.