బస్సులో మంటలు తప్పిన పెను ప్రమాదం

May 19, 2026 - 21:32
May 20, 2026 - 15:59
 0  193
బస్సులో మంటలు తప్పిన పెను ప్రమాదం

తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి చౌరస్తా లో ఎండ తీవ్రత వల్ల సూర్యాపేట మరియు జనగాం బస్సు ఇంజన్ 120 డిగ్రీలు హీట్ అయ్యి మంట ఏర్పడింది, బస్సులో కూర్చున్న ప్రయాణికులు భయభ్రాంతులతో కేకలు వేస్తూ భయంతో బయటకు దిగుతున్న సమయంలో తోపులట జరిగింది. ఈ ప్రమాదంతో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే ఉన్న స్థానికులు నీటి ద్వారా మంటలను ఆరిపారు ఎండలు ఎక్కువయ్యాయి ప్రజలు జాగ్రత్త వహించండి అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయండి... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి