ఫెర్టిలైజర్స్ షాపులు తనిఖీ చేసిన టాస్క్ పోర్స్ టీం

Aug 20, 2025 - 08:07
 0  2
ఫెర్టిలైజర్స్ షాపులు తనిఖీ చేసిన టాస్క్ పోర్స్ టీం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో  ఫెర్టిలైజర్స్ షాపులు తనిఖీ చేసిన టాస్క్ పోర్స్ టీం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంపై ఆత్మకూరు మండల కేంద్రములోని ఎరువుల దుకాణం షాపులను ఆత్మకూరు మండలం టాస్క్ఫోర్స్ టీం షాపులను తనిఖీ చేసినారు రైతులకు నాణ్యమైన మందుల కంపెనీలాను అందించాలా ని మండల కేంద్రములోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం షావును అలాగే ఆత్మకూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాటివంటి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగినది అట్టి ఎరువుల షాప్ యజమానులకు అధిక ధరలకు అమ్మకుండా నాణ్యమైనా యూరియాను ఎట్టి పరిస్థితిలో కొరత లేకుండా చూడవలసినదిగా వారికీ సూచించిన్నారు ఎలాంటి అవకతవకాలు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోబడుతుందని గట్టిగా హెచ్చరించనైనది. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ అమిన్ సింగ్ ఎంపీడీవో హసీం ఏఓ దివ్య ఎస్సై బి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు