ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్ విరాళం

సూర్యాపేట:- ఆలేటి ఆటమ్ అన్నపూర్ణ మానసిక వికలాంగుల ఆశ్రమం కి ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్ వారు ఆశ్రమం కి రూ35000 వేల విలువ గల కరెంటు వస్తువులు రూ 6500 పిలువ గల పెయింటింగ్స్ రూ 3500 షుగర్ బెల్లం రూ 5 విలువ గల దుస్తులు మొత్తం 50 వేల విలువ గల వస్తువులను అనాధ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, అంజయ్య,శ్రీహరి, కనకారావు,పరమేష్, రుద్రంగి రాము, ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు