ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
యాదగిరిగుట్ట 29 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ఎన్.పి.ఆర్.డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..జిల్లా లోని అందరు వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలని జిల్లా లోని వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలని వారు ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు.జరిగింది.అదేవిదంగా వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్.పి.ఆర్.డి చేస్తున్న కృషి అభినందన నియమని వారు కొని యాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్.పి. ఆర్.డి.జిల్లా ప్రధాన కార్యదర్శి వనం పేందర్ జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా నాయకులు పాల విజయకుమార్ జాంగిర్ రాజు హరి తదితరులు పాల్గొన్నారు.