ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తున్నాడు అని తెలుసుకున్న పాఠశాల విద్యార్థులు కన్నీరు మున్నీరు పెట్టుకున్న విద్యార్థులు

Jun 29, 2024 - 18:18
Jun 29, 2024 - 18:34
 0  105

మద్దిరాల 29 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల నుండి బదిలీపై వెళుతున్న ఆ ఉపాధ్యాయుని చూసి విద్యార్థులు కన్నీరు దాల్చారు. విద్యార్థిని విద్యార్థులు భావోద్వేగానికి గురై ఆ ఉపాధ్యాయుని చుట్టూ ముట్టి మమ్ముల వదిలి వెళ్లొద్దు సార్ వెళ్లొద్దు సార్ అంటూ.. విద్యార్థులు ఉపాధ్యాయుని కాళ్లు పట్టుకొని వెళ్లొద్దు సార్ అంటూ వేడుకున్నారు. ఈ వీడియో అందరి హృదయాలను ఆకట్టుకుంది. విద్యార్థులకు ఉపాధ్యాయిని ప్రేమే కారణం అవుతుందని తెలుస్తుంది. ఇలాంటి ఉపాధ్యాయులు ఎక్కడో ఒకచోట కొందరు ఉంటారు.మా గ్రామానికి మళ్లీ ఇలాంటి ఉపాధ్యాయుడే రావాలని విద్యార్థులు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333