ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ

Aug 31, 2024 - 20:10
Aug 31, 2024 - 20:12
 0  414
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి  మున్సిపల్ కేంద్రం అనంతరం గ్రామంలో అంగన్వాడి మొదటి కేంద్రంలో మొక్క నాటడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరు మంగమ్మ మాట్లాడుతూ అమ్మ అంటే ఎంత ఇష్టమో అంతే ప్రేమ తోటి చెట్టును పెంచడం పెంచాలని కోరారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034