కీ శే శ్రీమతి అల్లం ఉమా రాణి ప్రధమ వర్ధంతి ఘన నివాళులు

బిషప్ దుర్గం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు

Aug 10, 2025 - 21:51
Aug 10, 2025 - 21:56
 0  9
కీ శే శ్రీమతి అల్లం ఉమా రాణి ప్రధమ వర్ధంతి ఘన నివాళులు
కీ శే శ్రీమతి అల్లం ఉమా రాణి ప్రధమ వర్ధంతి ఘన నివాళులు

ఆదివారం 10 ఆగస్టు : హుజూర్నగర్ శ్రీ నగర్ కాలనీలోని విజయ విద్యా మందిర్ స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్, ప్రస్తుత కబడ్డీ సూర్యాపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉమా రాణి ప్రధమ వర్ధంతి కార్యక్రమం లో ఆర్. సి. యం ఫాదర్ మరియు సిస్టర్స్ వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవులు నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్, ఐ. యన్. టీ. యు. సి రాష్ట్ర కార్యదర్శి మరియు దక్షిణ ఇండియా రైల్వే మెంబెర్ యర్రగాని నాగన్న గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సి. సీ. టీ. చైర్మన్ పోకల అశోక్ (గాబ్రియేల్), హెబ్రోన్ సొసైటీ చైర్మన్ బ్రదర్ పీఠరా చారి హైదరాబాద్ ,కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ రాష్ట్ర నాయకులు ఉటుకూరి రాజు, పేతురు పాల్గొని చిత్ర పాఠానికి నివాళులు అర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333