ప్రజలకు డాక్టర్లకు మధ్య అవగాహన పెంచాలి

DM&HO సిద్ధప్పకు కలిసి వినతి  డా" ప్రేమ్ కుమార్..

Dec 7, 2024 - 18:15
 0  8
ప్రజలకు డాక్టర్లకు మధ్య అవగాహన పెంచాలి

జోగులాంబ గద్వాల 7 డిసెంబరు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న  పరిమాణాలు ప్రజలు భయాందోళకు గురి అవుతున్నారని పేషంట్ లకు డాక్టర్ లకు మధ్య అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామజిక విప్లవకారుడు డా" ప్రేమ్ కుమార్ అన్నారు..ఈ విషయమై DM&HO సిద్ధప్పను కలిసి వినతి పత్రం అందజేశారు. సీరియస్ ఉన్న పేషేంట్ లను పెద్ద ఆసుపత్రికి రెఫర్ చెయ్యాలనీ.ప్రజల ప్రాణాలతో చెలగటం చేయరాదని అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వారికి సరియైన వైద్యం చెయ్యాలనీ. సీరియస్ ఉన్న పేషంట్ ల విషయంలో  గవర్నమెంటు హాస్పిటల్ కి రిఫర్ చెయ్యాలనీ గత కొద్ది రోజులుగా గద్వాల్ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న పరిమాణాలు చాల ఇబ్బంది కరంగా ఉన్నాయని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్తున్నాయాని. ఇటువంటి పరిమాణాలు మళ్లీ మళ్లీ జరగకుండా డాక్టర్ లకు.. ప్రజలకు మధ్య సరియైన అవగాహన ఉండడం.ఏంతో అవసరమని సామాజిక విప్లవకారుడు డా" ప్రేమ్ కుమార్ అన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333