పేదల తిరుపతి గా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభ తేదీలు...

Feb 14, 2024 - 20:20
Feb 14, 2024 - 21:36
 0  12
పేదల తిరుపతి గా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభ తేదీలు...

జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మన్యంకొండ. బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి మార్చి 27 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మధుసూదన్ కుమార్ బుధవారం తెలిపారు. 20న హంసవాహన సేవ, 21న గజవాహన సేవ, 22న సూర్యప్రభ వాహన సేవ, 23న హనుమ వాహన సేవ, 24న గరుఢ వాహన సేవ, రాత్రి రథోత్సవం, 25న అశ్వవాహన సేవ, 26న శేషవాహనంలో స్వామివారి దర్బార్ సేవ, మార్చి 3న శేషవాహన సేవ, 8న మహాశివరాత్రి వేడుకలు, 23 నుంచి 27వ తేదీ వరకు అలివేలు మంగతాయారు ఉత్సవాలు ఉంటాయని ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333