పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేయండి

Oct 6, 2024 - 12:16
Oct 6, 2024 - 14:29
 0  177
పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేయండి

నమస్కారం అన్న 

నా పేరు కొల్లు సతీష్ తండ్రి పేరు : కొల్లు వీరభద్రం వయస్సు 24 సంవత్సరాలు , కోదాడ లో నివాసం ఉంటున్నాను.

అందరికీ విన్నవించుకున్నది ఏమనగా నాకు ఈ సంవత్సరం లాసెట్లో 6680 ర్యాంకు వచ్చింది హైదరాబాదులోని మహాత్మా గాంధీ లా కాలేజీ, చిత్రా లేఔట్, ఎన్టీఆర్ నగర్ లో సీట్ రావడం జరిగింది . కానీ కాలేజీలో సీటు ఎలాట్ కావడానికి ఒక సంవత్సరం ఫీజు 36 వేల రూపాయలు కట్టాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నా దగ్గర అంత డబ్బు లేదు. మా నాన్నగారు వృత్తిరీత్యా లారీ డ్రైవర్ కానీ అనారోగ్యాల కారణంగా గత మూడు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఫీజు కట్టడానికి కేవలం 07/10/2024 వరకే అవకాశం ఉంది. కావున నా యందు దయ ఉంచి నాకు ఈ ఆర్థిక సహాయం చేయగలరని చేతులెత్తి వేడుకుంటున్నాను.

ఫొన్ పే, Paytm : 9908004091

పేరు : కొల్లు సతీష్ 

నివాసం : కోదాడ

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State