పిల్లలను తన పిల్లలకు భావించిన ఓ ఉపాధ్యాయుడు
తోటి ఉపాధ్యాయులు ఘన సన్మానం
అడ్డగూడూరు 13 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజింపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయుని( ప్రేమత్వం )దానవత్వం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల అజింపేట పాఠశాలలో చుట్టుప్రహరి ఉన్నది.కానీ గేట్ లేకపోవడం వలన జీవ జంతువులు పాఠశాల గ్రౌండ్లోకి వచ్చి విద్యార్దులకు ఆటంకం కలిగిస్తుండడం చూసి ఓర్చుకోలేని ఆ పాఠశాల ఉపాద్యాయులు బొప్పాని వెంకటేశ్వర్లు తన వంతు సహాయంగా 60 వేల రూపాయల పెట్టి ప్రధాన ముక్క ద్వారం గేట్ తన సొంత ఖర్చులతో పెట్టించి అని మంచి మనసు చాటుకున్నందుకు ఆ పాఠశాల ఉపాద్యాయ విద్యార్థి బృందం ఘనంగా సన్మానించారు. ఆ విషయం గమనించిన పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆ ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలియజేశారు. మీలాంటి ఉపాధ్యాయులు ఎప్పుడూ మా గ్రామానికి వచ్చిన వారికి ఎల్లవేళలా అండదండలు ఉంటాయని గ్రామస్తులు కోరారు. ఆ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులు ఇలాంటి పాఠశాలలోనే చదివించారాని ఆ బాధలు మాకు తెలుసు కాబట్టి నాకు తోచిన విధంగా మా స్కూల్ కి నా సాయి శక్తులుగా సహాయాన్ని అందించాలని వారు తెలిపారు.