గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ లో బడిబాట కార్యక్రమం
* గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ లో బడిబాట కార్యక్రమం
తెలంగాణ వార్త
వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయితీ లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగ ఈరోజు గ్రామస్తులు పిల్లలు యువత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గిరి ప్రసాద్ సార్ మరియు ఏఏపి కమిటీ చైర్మన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బోదే బోయిన భరత్ కుమార్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది