పి ఆర్ టి యు మండల అధ్యక్షునిగా అశోక్ రెడ్డి

తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పి ఆర్ టి యు నూతన కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు: కసిరెడ్డి అశోక్ రెడ్డి ప్రధాన కార్యదర్శి: భూక్యా లక్ష్మణ్ అసోసియేట్ అధ్యక్షులు: చెన్నబోయిన యాదగిరి కార్యదర్శి: బాణోత్ సుందర్ మహిళా ఉపాధ్యక్షురాలు: పోలా పద్మావతి మహిళా కార్యదర్శి: కొమ్ము వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇట్టి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు . చంద్రశేఖర్ , పత్రికా వర్గ సంపాదక సభ్యులు . జితేందర్ రెడ్డి , వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాధమిక సభ్యులు పాల్గొన్నారు.