పండగలు మతసామరస్యానికి ప్రతీకలు
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని హిందూ, ముస్లిం తేడా లేకుండా నిర్వహించుకునే రంజాన్ మాసం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు పేర్కొన్నారు
బుధవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని మసీదులో గ్రామ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ముస్లిం సహోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, బాబిరెడ్డి, c వెంకటయ్య, దిండు రవీందర్, సాధిక్, లాలు, ఖదీర్, రుక్మద్దీన్, జరదిన్, రఫీక్, షరీఫ్, తదితరులు పాల్గొన్నారు