పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ నర్సింహ

May 22, 2026 - 21:39
 0  1
పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ నర్సింహ

పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఎస్పీ నర్సింహ హెచ్చరించారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వడగాల్పుల వల్ల మంటలు వేగంగా వ్యాపించి ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని సేంద్రియ ఎరువుగా వాడుకోవాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చెప్పారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333