నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన""మాలోతు శివ

Feb 26, 2026 - 19:12
Feb 26, 2026 - 21:31
 0  0
నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో

తెలంగాణ వార్త ప్రతినిధి :- నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన మాలోతు శివ గారిని తిరుమలయపాలెం మండల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జగదీశ్ గారు మరియు హైదర్ సాయి పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ చీంలా నాయక్ గారు సన్మానించడం జరిగింది. శివ గారు మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరు పాల్పడిన వారిని చట్ట పరంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. మానవ హక్కులను కాపాడడంలో తను అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State