అవార్డు గ్రహీత ఎర్ర యాదగిరి కి ఘనంగా సన్మానం

Sep 21, 2026 - 05:50
 0  61
అవార్డు గ్రహీత ఎర్ర యాదగిరి కి ఘనంగా సన్మానం

తిరుమలగిరి 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం నివాసి ఎర్ర యాదగిరి కి రవీంద్రభారతిలో సేవ భూషణ్ అవార్డు జి సి ఎస్ వల్లూరి ఫౌండేషన్ తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అందించిన సామాజిక కార్యకర్త సేవ విభూషణ్ అవార్డు ఎర్ర యాదగిరి కి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డాక్టర్ బాబు మోహన్ మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా సేవ వి భూషణ్ అవార్డు అందుకున్న ఎర్ర యాదగిరి కి తాటిపాముల ఎస్సీ కాలనీ ప్రజలు మాదిగ బిడ్డ అయి ఉండి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఎస్సీ కాలనీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించినారు ఈ కార్యక్రమంలో కుల పెద్దమనుషులు మాదిగ పెద్ద మేతరి మల్లెపాక యాదగిరి సార్ కోళ్ల మేతరి వంటపాక వెంకన్న వార్డ్ మెంబర్లు బాకీ ఎల్లమ్మ వార్డు మెంబరు ఎర్ర సుధాకర్ ఎర్ర ప్రియాంక నరసింహ మాజీ సర్పంచ్ ఎర్ర శోభ శ్రీనివాస్ ఉప సర్పంచి బోనాసి ఎల్లమ్మ సోమయ్య బాకీ ఎల్లమ్మ రిటైర్మెంట్ ఎంప్లాయ్ ఎర్ర సోమయ్య మెంబర్స్ ఎర్ర సుధాకరు మాజీ సర్పంచి ఎర్ర శోభా శ్రీనివాస్ గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి