లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు నిత్యవసరాల సరుకుల పంపిణీ

May 25, 2026 - 07:34
May 25, 2026 - 11:46
 0  234
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు నిత్యవసరాల సరుకుల పంపిణీ

తిరుమలగిరి 25 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- లయన్ మొగుళ్ళ గిరి గౌడ్ - మమత పెళ్లిరోజు సందర్భంగా వృద్ధుల అనాధాశ్రమం కడవెంటి సీతారాంపురం వృద్ధాశ్రమము నందు 20 మంది వృద్ధులకు అర కింట (50 kgs) బియ్యం ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ లయన్ గుండాల మురళీధర్, సెక్రటరీ రమేష్ నాయక్, మరియు కోశాధికారి లయన్ బొడ్డు సుందర్, అలాగే లయన్ జలగం రామచంద్రన్ గౌడ్, లయన్ పూర్ణ చంద్రశేఖర్, లయన్ చింతకింది మురళి, లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు, లయన్ పద్మా రెడ్డి, లయన్ గణేష్, లయన్ లక్ష్మణ్, లయన్ శ్రీనివాస్, లయన్ సురేష్, లయన్ నాగ చారి తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి