నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అవగాహన కార్యక్రమం

Nov 7, 2024 - 15:37
 0  11
నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అవగాహన కార్యక్రమం
నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అవగాహన కార్యక్రమం

జోగులంబ గద్వాల7 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల జిల్లా కేంద్రంలోని ఈ రోజు .." 7th Nov...National Cancer awareness day"  ఎం ఎ ఎల్ డి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రోగ్రాం ఆఫీసర్ :- డాక్టర్ జె సంధ్య కిరణ్ మై...
 గద్వాల MALD గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈరోజు "నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే.".. సందర్భంగా ఏర్పాటుచేసిన  డిగ్రీ స్టూడెంట్స్ కి జిల్లా ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జె సంధ్య కిరణ్ మై ముఖ్యఅతిథిగా హాజరై, క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని విషయాలు అవగాహన కల్పించడం జరిగింది...  క్యాన్సర్ అనేది అందరికీ వస్తుందని తొలిదశలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే నయం కావచ్చని, మూడవ నాలుగవ స్టేజీలో ఉన్నట్లయితే ప్రాణాంతకమని, అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఎక్సర్సైజ్, మరియు ఇమ్యూనిటీ  సిస్టం పెంచుకోవాలని... కాలేజీ ప్రిన్సిపాల్  కలిందర్  భాష, వివిధ ఫ్యాకల్టీ లెక్చరర్స్, క్యాన్సర్లపై మాట్లాడడం జరిగింది  
 ఈకార్యక్రమంలో జిల్లా ఎన్ సి డి  ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్  , డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ స్టూడెంట్స్  తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333