సమగ్ర సర్వేకు స్టిక్కర్లు అతికిస్తున్న ఉపాధ్యాయులు
జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిసి కులగణన కార్యక్రమంలో భాగంగా చాగపురం గ్రామంలో ఇంటింటికి స్టిక్కర్లు అతికించి అనంతరం వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తున్న ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ
కాలనీలో ఇంటి సర్వేకు వచ్చిన సమయంలో ఇంటి యజమానులు వారి ఆధార్, రేషన్ కార్డ్,పొలం పాస్ పుస్తకం నంబర్లు ఇవ్వాలని చాగాపురం గ్రామ ప్రజల్ని ఉపాధ్యాయులు కోరారు.