నేలకొండపల్లి లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు""మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లో చైర్మన్ వెన్నపూసల సీతారాములు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు.నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు*.