నేడు రైతులకు అందుబాటులో నూతన మార్కెట్ చైర్మన్

తిరుమలగిరి 07 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఎల్సొజు చామంతి నరేష్ రైతులకు లాంటి సమస్యలకైనా పరిష్కారం కోసం నేడు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 వరకు మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ రైతులకు అందుబాటులో ఉంటారని ఓ ప్రకటన ద్వారా తెలిపారు